merit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, పాత్రుడౌట, అర్హుడౌట, యోగ్యుడౌట.
- he merits punishment వాడికి శిక్ష కావలసినదే.
- he merits reward వాడికి బహుమానము కావలసినదే.
- one who merits favor అనుగ్రహానికి అర్హుడైనవాడు.
- this merits enquiry యిది విచారించనర్హమైనది.
- this merits attention యిది విమర్శించవలసినదే.
- they were punished as their crimes merited వాండ్ల తప్పుకు తగినట్టు శిక్షించబడ్డారు.
- he merits well వాడు యోగ్యుడే, గుణవంతుడే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).