metaphor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, ఉపమ, ఉత్ప్రేక్ష, ఉపమాలంకారము, శ్లేష.
- the following are instances: "that commentary is a perfect gem" ఆ వ్యాఖ్యానము రత్నము.
- money has wings రూకలకు రెక్కలు వస్తవి, అనగా ఐశ్వర్య మస్థిరము.
- In a verse సరిసరి మంచిమాటలు, ప్రబంధమునాజలరాసి దానిలోపల నెరుసుల్ గణింతురె యపారము లౌ మణులెల్ల నుండగన్.
- Also గీర్వాణారణ్య సంచారవిద్వన్ మత్తేభ శృంఖలం.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).