order
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, command ఆజ్ఞ, సెలవు.
- an order for money హుండి.
- talents of the hightest order అతి ఘనమైన ప్రజ్ఙ.
- this is a gem ofteh first order అతిశ్రేష్ఠమైన రత్నము.
- method క్రమము, పద్ధతి,వరస.
- the business is now in order ఆ పని యిప్పుడు క్రమముగావున్నది.
- Rank, Class అంతస్తు, అంతరము.
- he is a priest of another order యితడు వేరే వౌక గురుపీఠము లో చేరినవాడు.
- he is in ordersపాదిరిగా వున్నాడు.
- the higher orders ఘనులు, గొప్పవాండ్లు.
- the lower orders నీచులు, సామాన్యులు.
- the orange and the mango are of different orders కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి.
- he is out oforder అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు.
- you are out of order నీవు చెప్పేది క్రమము కాదు.
- the watch got out of order ఆ ఘడియారము పనికి రాకపోయినది.
- his owels are out of order వాడికిప్రవర్తు లవుతున్నవి.
- the books are out of order ఆ పుస్తకాలుఅబందరావున్నవి.
- in order to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై.
- put the books in order ఆ పుస్తకములను వరసగాపెట్టు.
- you do not keep the boys in order నీవు ఆ పిల్లకాయలను అదపు లో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు.
- the fruit arrived in good order ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి.
- to set in order చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట.
- in reversed orderఅవలోమముగా.
- in order that you may remember this తనకు యిది జ్ఙాపకము రావడానకై.
- in the order of time she grew old నానాటికిముసలిదైపోయెను.
- Order ! order ! సద్దు సద్దు.
- order of the dayదినచర్య, ఆచారము.
క్రియ, విశేషణం, ఆజ్జాపించుట, క్రమపరుచుట, దిట్టపరచుట.
- he ordered these troops differently ఆ పటాళానకు వేరే వొకబందోబస్తుచేసినాడు.
- order my footsteps by thy word తమ చిత్తప్రకారమునక్నునడిపించండి.
- he ordered them out of the town వాండ్లను వూరువిడిచిపొమ్మన్నాడు.
- the business was ordered very well ఆ పని దిట్టముగావుండినది.
- well ordered దిట్టముగా వుండే, బందోబస్తుగా వుండే.
- బందోబస్తుగా వుండే.
- ill ordered అబందరగా వుండే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).