pack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- bale నగ.
- a pack of dogs వేటకుక్కల గుంపు.
- jackals huntin packs నక్కలు గుంపుగా తిరుగుతవి.
- s pack of cotton or tobaccon దూదినగ,పొగాకునగ.
- or bullock road కంట్లము, కవాడము, పెరికె.
- a pack of firewoodకట్టెలమోపు.
- a pack or paper of medicine or ink powder &c pack cf.
- పొట్లము.
- a packcards ఆడేకాకి తాలకట్ట.
- a pack of nonsense పిచ్చకూతలు.
- a pack of lies అబద్ధాలపుట్ట.
- a pack of troubles అనేక తొందరలు.
క్రియ, విశేషణం, కట్టుట, మూటకట్టుట.
- he packed the box in wax cloth.
- ఆ పెట్టెలనుమయనపుగుడ్డ వేసి కట్టినాడు.
- or to send in a hurry తీవరముగా పంపించుట.
- he packed them cff వాండ్లను సాగనంపినాడు.
- packing_ cloth రెట్టు.
- pack ing needle దబ్బనము.
క్రియ, నామవాచకం, యిముడుట, పట్టుట.
- all those things will not pack in this box ఆ సామానులన్నీ యీ పెట్టెలో పట్టవు.
- he packed off వెళ్లినాడు.
- you must pack upప్రయాణానికి మూటలు కట్టు.
- he sent them packing వాండ్లను వెళ్ల గొట్టినాడు,తరమగొట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).