popular
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన.
- a popular book అందరికి కావలసిన పుస్తకము.
- :a :popular :poetసర్వసమ్మతమైన కవి.
- a popular magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి.
- .
- popular .
- manఅందరికి మంచివాడు.
- the popular sense of this word యీ మాటలకు సాధారణమైన అర్థము.
- popular instruction సామాన్యమైన చదువు.
- [ A popular King రాజారంజయాతీతి రాజా.
- according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్. ]
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).