pour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పోసుట, వంచుట, కుమ్మరించుట.
- to pour drop by drop బొట్టు బొట్టుగా విడుచుట.
- he poured forth his sorrows తన దుఃఖమును వెళ్ళబోసుకొన్నాడు.
క్రియ, నామవాచకం, ప్రవహించుట, పారుట, కారుట.
- to rush tumultuously చొరబడుట.
- Letters pour ed in from all parts of the country నలుముఖాల నుంచి జాబులు వచ్చినవి.
- people were pouring in నాలుగు తట్లనుంచి మనుష్యులు వచ్చిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).