Jump to content

priest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గురువు, ఆచారి.

  • a Christian priest పాదిరి.
  • a Musulman priest ముల్లా.
  • asacrificing priest యాజకుడు.
  • an officiating priest in a Vishnu pagoda అర్చకుడు, నంబివాడు.
  • In a Siva pagoda తంబళవాడు.
  • In the pagoda of a villagegoddess పూజారి.
  • a family priest or chaplian పురోహితుడు.
  • a parish priest గ్రామపురోహితుడు.
  • In Acts XIV. 13. ఆచారి . G+ పూజారి. F. యాజకః A+..
  • In Heb.VII. 21. ఆచారి. FG. యాజక A+.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=priest&oldid=941215" నుండి వెలికితీశారు