quill

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పెద్ద యీకె.

  • he took the quill and made a pen ఈకెను చెక్కి పేనా చేసుకొన్నాడు.
  • he drove the quill all day దినమంతా వ్రాసినాడు.
  • a quill driverవ్రాసేవాడు.
  • of a porcupine యేదు ముల్లు, అనగా ముండ్ల పంది యొక్క ముల్లు. usedby a weaver కండెపుల్ల,

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quill&oldid=941862" నుండి వెలికితీశారు