radius
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ( plural radii ) a ray సూర్య కిరణము చంద్ర కిరణముమొదలయినవి.
- కిరణము అనగా కైవారము యొక్క నాభి నుంచి బండి ఆకుల వలెనల్దిక్కులకై వారము యొక్క అంచుకు పారేటిది.
- the radii of a wheel బండి చక్రముయొక్క ఆకులు.
- the radii of a circle కైవారములో ఆకులురీతిగా నడమ నుంచి అంచుకుపారే గీతలు.
గణిత శాస్త్రము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).