receipt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పుచ్చుకోవడము, వరవు, వచ్చుబడి.
- arrival ప్రవేశము, చేరడము.
- onthe receipt of the letter ఆ జాబు చేరినందు మీదట.
- please to acknowledge the receiptప్రవేశం చిత్తగించవలెను.
- he gave a receipt నాకు చెల్లు చీటి యిచ్చినాడు.
- a receipt in fullపరిష్కార పత్రిక.
- receipt or credit side in an account లెక్కలో జమకట్టే పక్క.
- the firstreceipts of the day బోణి.
- the place of receiving సుంకము పుచ్చుకొనే స్థలము.
- hisexpenses exceeded his receipts వాడి శలవులు వచ్చుబడికి మించినవి.
- Medical receipt orrecipe ఈ మందులను తీసుకోవలసినదని వైద్యుడు వ్రాసి యిచ్చే చీటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).