resemble
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, పోలుట a man who resembles you నీవంటి వాడొకడు, నీ పోలిక గా వుండే వాడొకడు.
- he resembles your father నీ తండ్రి పోలికగా వున్నాడు.
- this resemble a sword యిది కత్తివలె వున్నది.
- It resembles leather యిది తోలువలె వున్నది, తోలు లాగున వున్నది.
- It resembles nothing I never say యిటువంటిదాన్ని నే నెన్నడు చూడలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).