ripe
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- when the fruit is ripe కాయ పండినప్పుడు.
- a fruit nearly ripe దోరపండు.
- ripe mangoes మామిడిపండ్లు.
- the boil is ripe ఆ గడ్డ పండు బారినది.
- matters were now ripe for a war యుద్ధము గడియల మీద వున్నది.
- he is a ripe scholar పూర్ణాధికారి మంచి పండితుడు.
- over ripe, too ripe మాగిన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).