see
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
నామవాచకం, s, (Jurisdiction of the Pope or a Bishop) అధికారము, అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము.
- the pope made this rule throughout all his see that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
క్రియ, విశేషణం, చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట.
- a cat can see in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.
- he cannot see with his eyes వాడికి కండ్లు తెలియవు.
- will యోఉ let mesee the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా.
- Do you see ? Dye see ? చూస్తివి గదా, సుమీ.
- these men were relations, you see వీండ్లు బంధువులుగారా.
- they are gone I see వాండ్లు వెళ్లినారు సుమీ.
- I see it is broken విరిగిందిలే, తెగిందండి.
- లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ see చూస్తే తెలుసును.
- ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు.
- The governor sees people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు.
- he cannot see you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు.
- can you see it ? అది నీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా.
- No తెలియలేదు.
- If you see it tell me మీకు తెలిస్తే చెప్పండి.
- you must see this done దీన్ని జాగ్రత్తచేయించు.
- I will see it done జాగ్రత్త చేయిస్తాను.
- I will see him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను.
- I first saw the light at Masulipatam నేను పుట్టినది బందరులో.
- I will see you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను.
- I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని.
- I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని.
- this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు.
- He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు.
- this knife has seen service యీ కత్తి పాతగిలినది.
క్రియ, నామవాచకం, అగుపడుట, కండ్లబడుట.
- cannot you see ? నీకు కండ్లకగుపడవా.
- O ho! now I see ! ఆహా నాకు ఇప్పుడు తెలిసినది.
- I willsee to it నేను దాన్ని జాగ్రత్త చేస్తాను.
- I see ! సరే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).