shelf

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a board in a press &c.

  • అటక, అట్టువ, మచ్చు.
  • he placed the books upon the shelves ఆ పుస్తకాలను అలమారు బల్లల మీదపెట్టినాడు.
  • a set of shelves అల్మారా.
  • a rock or sand bank in the sea సముద్రములో వుండే చట్టు, కొండ.
  • the eagle built its nest in a shelf on the hill కోండ మీద పడి కట్టువలె వుండిన వొక చోట గూళి గూడుకట్టినది.
  • that business is now laid on the shelf ఆ వ్యవహారమును యిప్పుడు మానుకొన్నారు.
  • It was laid on ట్హే shelf or it was neglected అది యిప్పుడు మూలబడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shelf&oldid=944051" నుండి వెలికితీశారు