Jump to content

slow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not fast జబ్బైన, మందమైన, జాప్యమైన.

  • a slow scholar మందుడు, జడుడు, మందబుద్ధిగలవాడు.
  • a man of slow heart బుద్ధిమాంద్యము గలవాడు.
  • a plant of slow growthసావకాశముగా పెరిగే చెట్టు.
  • a slow paced horse జబ్బునడగల గుర్రము.
  • a slow fellow జడుడు.
  • slow time in music జంపె తాళము.
  • a slow fire మండిని నిప్పు.
  • a slow match జానకి తాడు.
  • he who is slow of hearing చెవులు మందము గా వుండేవాడు.
  • he who is slow of speech జబ్బుగా మాట్లాడేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slow&oldid=944510" నుండి వెలికితీశారు