source
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మూలము, మూలాధారము, జన్మస్థానము.
- source of a river నదిమూలము, యేరు పుట్టినస్థలము.
- this story was a great source of entertainment యీ కథ అందరికీ వేడుకగా వుండెను.
- I found out the source of the disease యీ వ్యాధి యొక్క కారణము కనుక్కొన్నాను, మూలము కనుక్కొన్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).