test
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, trial, examination పరిక్ష, శోధన.
- this will stand the severest testఇది యెంత పరిక్షకైనా నిలుచును.
- this is the test for gold ఇదిబంగారు కు పరిక్ష.
- they put his knowledge of English to the by desiring him to read Milton మిల్టను చదవమని వాడికి ఇంగ్లీషులో వుండే జ్ఞానము ను పరిక్షించినారు.
- this put his patience to the test ఇందుచేత వాడి ప్రాణము విసికినది.
- I will put your friendship to the test నీ స్నేహము చూతాము.
- as a Protestant test ప్రమాణము.
క్రియ, విశేషణం, పరిక్షించుట, శోధించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).