Jump to content

tide

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, time కాలము, సమయము, వేళ.

  • the tide ( a meaning a stream, ariver ) యేరు, ప్రవాహము, నది.
  • the tide in a river పోటు, పాటు.
  • at high tide పోటువేళ.
  • at low tide పాటు వేళ.
  • against the tide ప్రవాహమునకు యెదురుగా.
  • tide up the river పోటు.
  • tide down the river పాటు.
  • it is now full tide యిప్పుడు యేరు నిండాపారుతున్నది.
  • the freshes in spring tides కొత్త నీరు.
  • at noon tide మధ్యాహ్న వేళ.
  • at evening tide సంధ్య వేళ.
  • he worked double tides రాత్రింబగులు ప్రయాసపడ్డాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tide&oldid=946619" నుండి వెలికితీశారు