hollow
స్వరూపం
(to hollow నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, or to shout అరుచుట, కూసుట, కేకవేసుట, యిది నీచ శబ్దము.
- he hollowed to me to come నన్ను రమ్మని కేక వేసినాడు.
క్రియ, విశేషణం, తొలుచుట, బొక్క చేసుట పల్లము చేసుట.
- a ruby hollowed so as to be transparent కుచ్చె తీసిన కెంపు.
నామవాచకం, s, తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము.
- there was a hollow in the hill ఆ కొండలో వొక గుహ వుండినది.
- there was a hollow in the wall for the lamp గోడలో దీపము పెట్టడానకు వొకగూడు వుండినది.
- the house lies in a hollow ఆ యిల్లు వొక పల్లములో వున్నది.
- the hollow of the bamboo was filled with waterఆ వెదురు బొంగులో జలమును పోసి నించినారు.
- the hollow of the back నడ్డిపల్లము.
- he brought some water in the hollow of his hand వాడి పుడిసెటిలో కొంచెము నీళ్ళుతెచ్చినాడు.
- the hollow of the joined hands దోసిలి.
- the hollow of the thighజబ్బపల్లము.
విశేషణం, బోలుగావుండే, బొంగుగావుండే, బూటకమైన, పితలాటకమైన, మాయమైన.
- a hollow bamboo బోలువెదురు, బొంగువెదురు.
- a hollow tree తొర్ర మాను.
- a hollow nut పుచ్చినవిత్తు.
- hollow tooth పుచ్చిన పల్లు.
- they filled the hollow stick with lead ఆ బోలుకర్రను సీసముతో నించినారు.
- a hollow spot పల్లుగా వుండే స్థలము.
- a hollow valley పల్లముగా వుండే కొండచరి.
- I saw his hollow cheeks and hollow eyes and heard his hollow voice వాడి అంటుకొని పోయిన దవడలనున్ను గుండకండ్ల నున్ను చూచి వాడి విహీన స్వరమునున్ను విన్నాను.
- as hollow way పల్లములో వుండే దారి.
- hollow promises వట్టి వాగ్దత్తములు.
- he looked upon this as a hollow pretext ఇది వట్టి సాకు అనుకొన్నాడు.
- hollow truce మాయ సమాధానము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).