value
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, rate, worth, improtance, respect వెల, మూల్యము, క్రయము, యోగ్యత, ఘనత.
- of what value is this gold ? యీ బంగారు యొక్క క్రయ మెంత.
- this is a house of inferior value యిద ఘనమైన యిల్లు కాదు.
- goods of superior value నిండా వెలగల సరుకు, పొడుగు సరుకు.
- they do not know the value of this pandit యీ పండితుడి యొక్క ఘనతను వాండ్లు యెరగరు.
- this horse cost me a large sum but he is of no value యీ గుర్రానికి నిండా రూకలువేశినాను యిది పనికి మాలినది.
- this medicine is of great value in fevers యిది జ్వరానికి నిండా అక్కరకు వచ్చే మందు.
- this medicine is of no value in fevers యిది జ్వరానికి వుపయోగములేని మందు.
- they considered this of no value దీన్ని అల్పము గా విచారించినారు.
- a knife of no value కాసు చేయని కత్తి.
- the value of a bond పత్రార్థము.
- the value of a bill హుండీ రుకలు.
- he gave goods to the value of twenty rupees యిరువై రూపాయలుచేశే సరుకు యిచ్చినాడు.
క్రియ, విశేషణం, to esteem, to hold in respect గొప్పగా యెంచుట, గణ్యముచేసుట.
- he does not value the pain వాడు శ్రనము లక్ష్యపెట్టలేదు.
- he does not value their opinion వాండ్ల మాటలను వాడు లక్ష్యపెట్టలేదు.
- to value highly గొప్పగా యెంచుట.
- I do not value him a straw వాణ్ని తృణానికి సమానముగా కూడా నేను యెంచలేదు.
- he values himself upon this యిందున గురించి నిండా గర్వించి వున్నాడు.
- to fix a price, to estimate మతింపువేసుట, వెలకట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).