veil

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to cover, to conceal, to hide అచ్ఛాదనము చేసుట, మరుగుచేసుట, కప్పుట, తెర మరుగు చేసుట, ముసుకు వేసుట.

  • he veiled his meaning తన భావము ను దాచినాడు.

నామవాచకం, s, a cover to conceal the face; disguise తెర, ముసుకు, వేషము, ముఖాచ్ఛాదనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=veil&oldid=948984" నుండి వెలికితీశారు