virtuous
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన.
- a virtuous act ధర్మము, పుణ్యము.
- a virtuous man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a virtuous woman పతివ్రత.
- the wives of the Lambadis are very virtuous లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్ల వద్ద వ్యభిచారము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).