Jump to content

young

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not having been long born, not old లేత, పశి, చిన్న.

  • a young man పశివాడు, చిన్నవాడు.
  • a young woman చిన్నది, పడుచు.
  • young fruit పిందె.
  • a young leaf చిగురు, చిగురుటాకు.
  • young grass పసరిక.
  • a young palm tree తాటిమొక్క.
  • young and old పిన్నలు పెద్దలు, శిశబాల వృద్ధులు.
  • in the Bible "a young man" as meaning a servant, attendant, or soldier నౌకరు, భృత్యుడు, పని వాడు.
  • a word used in anger ; thus ; I tell you what young man ఓరే వినురా.
  • I tell you what young woman ఓశే వినవే.
  • a young gentleman దొర కొడుకు.
  • the young prince యువరాజు.
  • a young lady చిన్న ఆమె.
  • a young elephant calf యేనుగు గున్న.
  • a young heifer పెయ్యదూడ.
  • a young buffalo పడ్డ
  • a young one పిల్ల, పాప.
  • young ones పిల్లు, బిడ్డలు, పశివాండ్లు, చిన్న వాండ్లు.
  • the young చిన్న వాండ్లు, పిల్లలు.
  • ever since I was young చిన్నప్పటినుంచి.
  • Younger, adj not so old as another మరీచిన్న.
  • he is younger than me వాడు నాకంటె చిన్న వాడు.
  • Colman the younger చిన్న కోలుమేను.
  • in my younger days బాల్య మందు, పశితనములో.
  • the youngest child కడగొట్టు బిడ్డ.
  • Young, n.
  • s.
  • the offspring of animals collectively పిల్లలు, బిడ్డలు, చిన్న వాండ్లు.
  • when the tigress is with young పులి చూలుగా వుండేటప్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=young&oldid=950087" నుండి వెలికితీశారు