అడుగు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

అడుగు (నామవాచకం)[<small>మార్చు</small>]

చంద్ర మండలంపై మానవుని మొదటి అడుగు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అడుగు అంటే కొలపరిమాణము. గజములో3వభాగము.12అంగుళముల కొలపరిమాణము.
  2. (క్రియ) చెప్పమని అర్థం. ఉదా: నీకేం కావాలో అడుగు
  3. క్రింది భాగము: బావి అడుగు : బావు అడుగు పూడు పేరుక పోయింది
  4. ప్రశ్నించు అని అర్థము

యాచించు/పాదము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

2.విశేషణము.

  1. మొదటి లేక క్రింద భాగము

3.నామవాచకం.

  1. 12 అంగుళములు(కొలపరిమాణము)

4.నామవాచకం.

  1. పాదముద్ర/ప్రశ్నించు; యాచించు;
  2. పాదము.
సంబంధిత పదాలు

అడుగులో అడుగు వేసి/ఆడుక్కోవడము అడగ కుండా

వ్యతిరేక పదాలు
  1. 2.విశేషణము.
  2. పైన

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. అడుగడుగున గుడి వుంది...... అందరిలో గుడి వుండి..... ఆగుడిలో దీపముంది... అదియే దైవం...... ;'
  2. నీ ఆడుగు లో అడుగు వేసి నడవనీ

క్రియ: అడగక ఇచ్చినదె ముద్దు: ఒక పాట

  1. ఒక సామెతలో అడక్కుండా అమ్మైనా అన్నం పెట్టదు.
  • కొమ్మ, యడుగులకును జిగురు లడుగులయ్యె

అనువాదాలు[<small>మార్చు</small>]

అడుగు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ప్రశ్నముచేయు; యాచించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అడకకుండా / అడిగిన / అడగలేదు / అడగను / అడగలేను
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. అడగందే అమ్మ అయినా పెట్టదు (సామెత)
  2. అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు.
  3. ఒక పాటలో పద ప్రయోగము: అడుగడుగున గుడి వుంది.... అందరిలో గుడి వుంది..... ఆ గుడిలో

అనువాదాలు[<small>మార్చు</small>]

అడుగు (విశేషణం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • అడుగు

==విశేషణం== విశేషణము.

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అధమము, క్రింద.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడుగు&oldid=966983" నుండి వెలికితీశారు