అతివృష్టి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సం.వి.ఇ.స్త్రీ.
- తత్సమం.
- అతివృష్టి నామవాచకము
- వ్యుత్పత్తి
- అతి(మించిన)వృష్టి(వర్షము)./వ్యు. అతిశయితా - అతి + వృష్టిః. (కర్మ.స.
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంవత్సరంలో మామూలుగా కురిసే దానికన్న చాలా ఎక్కువ వర్షం కురిస్తే అతివృష్టి అంటారు. జడివానమిక్కుటమైన వాన. ముసురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అతివృష్టి, మిక్కిలి వానలు కురియుట వలన కలిగిన కరువు