అమ్మ
Appearance
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషా భాగం
- అమ్మ నామవాచకం
- స్త్రీలింగం
- వ్యుత్పత్తి
- అర్యన్ మూలపదం మా నుండి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కన్నతల్లినీ ఆడవారిని పిలుచుటకు వాడే పలుకు
- జన్మనిచ్చిన స్త్రీ
- కన్నతల్లి కాకున్నా, స్త్రీని గౌరవిస్తూ పిలిచే విధానం ఇది.
- మమతతో పెంచిన స్త్రీ
- చన్ను, స్త్రీ స్తనము, రొమ్ము [తెలంగాణం] ఉదా: చంటి బిడ్డకు అమ్మ నోటిలో ఉంచు - పాప అమ్మ చీకటం లేదు.............. మాండలిక పదకోశం (తె.అ.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తల్లి
- ముసలి స్త్రీ: ఉదా: శారద - శారదమ్మ
- స్త్రీ పేరు చివర చేర్చే గౌరవ పదం :పార్వతి - పార్వతమ్మ (గారు అన్నారు)
- పర్యాయపదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- అడగందే అమ్మ అయినా పెట్టదు
అనువాదాలు
[<small>మార్చు</small>]సంబంధిత పదాలు
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు