Jump to content

అరటిపండు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అరటిపండు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

అరటిపండు అందరకి అందుబాటులో ఉండే, బలవర్ధకమైన పండు. అజీర్తి ని, మలబద్ధకాన్ని పోగొట్టి, శరీరానికి మేలు చేస్తుంది. హిందూ సంప్రదాయం లో ఏ శుభకార్యనికైనా అరటిపండుదే ప్రముఖ స్థానం.

నానార్ధాలు
సంబంధిత పదాలు
  1. అరటిచెట్టు
  2. కేళీ అరటి పండు
  3. అరటి పువ్వు
  4. అరటి దువ
  5. అరటి ఊచ
  6. అరటి దూట
  7. అరటి బొంద
  8. కర్పూర అరటి
  9. పచ్చ అరటి
  10. అమృతపాణి
  11. చక్కెర కేళీ
  12. రసదాడి
  13. మొంత అరటి
  14. ఏడాకు అరటి
  15. ఎఱ్ఱ అరటి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు.
  • ఆటలో అరటి పండు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అరటిపండు&oldid=968166" నుండి వెలికితీశారు