Jump to content

ఊరు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

ఊరు (నామవాచకం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ఊరు
భాషాభాగము

ఊరు నామవాచకం (నివాస ప్రదేశం)

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఊరు అంటే పల్లె కన్నా పెద్దది, పట్టణం కన్నా చిన్న నివాస ప్రదేశం. = ఊరు" అనగా కొద్ది మంది జన వాసాలున్న ప్రాంతం: అని అర్థం. ఉదాహరణకు పల్లెటూరు, గ్రామము, పల్లె, వాడ, గూడెం.
  2. నాను = నిమ్మకాయ ఊరెను. ఊరుగాయ
  3. చెలమలో నీరు తేటగా ఊరియున్నవి.
నానార్ధాలు
పర్యాయపదాలు
ఉపవసథము, కంథ, కుప్పము, కుపితము, కొటిక, ఖండిక, ఖండ్రిక, ఖర్వటము, ఖేటము, గ్రామటిక, గ్రామము, జనపదము, జనాంతము, దేశము, నాటుపురము, నాడు, నివసథము, నీవృతము, నీవృత్తు, పరివసధము, పల్లి, పల్లియ, పల్లెటూరు, పాళెము, పూడి, ప్రతివసధము, సంవసధము, సద్వసధము........... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు
  • ఊరి లోపల
  • ఊరివాడు
  • ఊరి వెలుపల
  • వారు పిల్లలకు బెల్లం ఇస్తానని ఊరి స్తున్నారు.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. మా ఊరు మామిడి పంటకు ప్రసిద్ది.
  2. అయితే అంగలూరు కాకపోతే సింగలూరు.
  3. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట.
  4. ఒక సామెతలో పద ప్రయోగము: ఊరు పొమ్మంటున్నది.... కాడు రమ్మంటున్నది.
  • (సామెతలు)
  1. ఊరు ఉసిరికాయంత తగవు తాటికాయంత
  2. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
  3. ఊరు పోమ్మంటుంది కాడు రమ్మంటుంది
  4. "నోరూరు చున్నది"/ ఊ బావుకీ నీరు బాగా ఊరుతుంది
  5. ఆపిల్లవాడు అలా ఏడుస్తున్నాడు వాడిని ఊరుకో బెట్టరాదూ./

అనువాదాలు

[<small>మార్చు</small>]

ఊరు (క్రియ)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము

ఊరు క్రియ (భూమి పొరల గుండా నీరు బయటికి రావడం)

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. భూమి అడుగు పొరలలో ఉన్న నీరు పొరల గుండా బయటికి రావడాన్ని ఊరు అంటారు.
నానార్ధాలు
  • ఉట (కొత్తగా ఊరే జలం), ఊట, జల
సంబంధిత పదాలు

అనువాదాలు

[<small>మార్చు</small>]

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆ చెలమలో ఊరు నీరు తియ్యగా నుండును.
  2. ఊటవచ్చు, లోపలనుండి ద్రవము పైకివచ్చు.

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]

Town ఊరు

"https://te.wiktionary.org/w/index.php?title=ఊరు&oldid=952060" నుండి వెలికితీశారు