ఋషి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఋషి నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతం నుండి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఋష్యాశ్రమం/
- ఋషిపుంగవుడు
- ఋషిపత్ని
- ఋషికుమారుడు
- ఋషిప్రోక్తము.
- రుష్యపుంగవుడు,
- పర్యాయపదాలు: అడవినెలవరి, అనుకంప్యుడు, ఉదాస్థితుడు, ఊర్ధ్వరేతసుడు, కచ్చకాడు, కుటపుడు, ఖదిరుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కావ్య రాయలంటే సమదృష్టి కావాలి.(నానృషి కురుతే కావ్యం).అంటే ఋషి కాని వాడు కావ్యం రాయలేడు.
- కృషి వుంటే మనుషులు ఋషులౌతారు...... ఒక పాటలో పద ప్రయోగము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ఆంగ్ల వికీలో ఋషి పద వ్యుత్పత్తి వివరణ