ఏకాంతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.సం. క్రి,విణ. అ. న.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకాంతాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏకాంతము ఇతరుల చొరబాటుకు దూరంగా ఆనందించే ఒంటరితనము./ ఉపహ్వరము
- అత్యంతము...........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఇద్దఱకంటె నెక్కువజనములేనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు