కొట్టు
స్వరూపం
కొట్టు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కొట్టు అంటే నిత్యావసర సామానులు విక్రయించే ప్రదేశము.
- కొట్టు వట్టి చేతులతో లేక ఏదైనా వస్తువులను చేతితో తీసుకుని కొట్టడము అనే క్రియ.
- కొట్టు అంటే చేతితో వేసిన దెబ్బ.
- కొట్టు అనగా మందు కొట్టు ఉదా: వాడు మందు కొట్టి తూలు తున్నాడు.
- కొట్టు అనగా దమ్ము కొట్టు. ఉదా: వాడు దమ్ము కొడుతున్నాడు.
- సామగ్రులుంచెడు గది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. అర్ధము
- దుకాణము
- అంగడి
- బాదు
- పిండికొట్టు
- మందుకొట్టు
- ఊడగొట్టు
- చెడగొట్టు]]
- కొట్టుట / కొట్టి / కొడితే / కొడుతున్నాడు / కొడుతున్నది / కొట్టాలి /
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. ఆకొట్టులో అన్ని నాణ్యమైన వస్తువులు అమ్ముతారు.
అతడు దొంగ తనం చేశాడు బాగ కొట్టు. బుద్ది వస్తుంది.
- అమ్మహాత్ముమీఁదిచాయంజనవెఱచి యండగొట్టుచు నిలుచుటయు