కొరత

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అసంపూర్ణము, తక్కువ/ఇబ్బంది/వెలితి/తక్కువ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • కొరతగా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • చేతులకు మేకులు కొట్టి కొరత వేయడం
  • రానున్న దీపావళి పండుగ వరకూ రాష్ట్రంలో చక్కెరకు తీవ్రమైన కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి
  • వానికేమి కొరతలు లేవు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొరత&oldid=953256" నుండి వెలికితీశారు