Jump to content

క్రమము

విక్షనరీ నుండి

క్రమము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • వరసలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

క్రమము అంటే మెల్లగా పద్ధతిగా వరుసగా అని అర్ధము.

నానార్థాలు
  1. శ్రేణి/క్రమముగా /క్రమక్రమముగా
  2. చాలు
  3. గీత
  4. రేఖ
  5. వరస
  6. సరణి
  7. పంక్తి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. చెదురుమదురు
  2. అక్రమము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=క్రమము&oldid=953371" నుండి వెలికితీశారు