గుండె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గుండె నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుండియ యొక్క రూపాంతరము
- గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది./హృదయము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మనసు
- సమానార్థాలు
- సంబంధిత పదాలు
- ధైర్యముగల
- గుండెతో
- గుండె లేదు
- గుండె కోసము
- గుండెలేని
- గుండె గుండెకు
- కర్ణికలు
- జఠరికలు
- పూర్వమహాసిరలు
- పరమహాసిర
- పాలగుండె
- హృదయావరణ త్వచం
- హృదయావరణ కుహరం
- హృదయావరణ ద్రవం
- హృదయ సమస్య
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గుండెలు తీసిన బంటు
- ఎన్ని గుండెలు ?
- గుండెతో పని లేదు
- వాడికి గుండె లేదు
- గుండె కోసము వెతుకులాట
- గుండె లేని మనిషి
- గుండె గుండెకు మనసు మారుతుంది.
- మనసు లేని గుండె.
- గుండెకు గ్రుచ్చుకొన్న బాణము మొ॥