Jump to content

గొలుసు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ఇనుప గొలుసు
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • గొలుసులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • లోహంలతో చిన్నచిన్నవలయాలనుచేర్చి తయారుచేసిన దండవంటిది.=సంకెల,భూషణము
కోడిగ, కోవ,, చేరు, జింజిరి........తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  • నిగళము=ఎనుగుకాలుకుకట్టుత్రాడు/గొలుసు
  • మెడలో/చేతికిధరించునది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

గోడమీద బొమ్మ.. గొలుసు ల బొమ్మ.. వచ్చి పోయె వారికి వడ్డించు బొమ్మ.

  • ఏనుఁగు కాలికి కట్టు గొలుసు
  • శుకకదంబము గొలుసులచే నిబద్ధమై వారాంగనాగార కారఁ బడఁగ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గొలుసు&oldid=953892" నుండి వెలికితీశారు