Jump to content

చెక్కు

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

చెక్కు (క్రియ)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. రత్నములను పొదుగు (క్రియ)/చెక్కడము
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చెక్కినాను చెక్కినాము
మధ్యమ పురుష: నీవు / మీరు చెక్కినావు చెక్కినారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చెక్కినాడు చెక్కినారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చెక్కినది చెక్కినారు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అది చెక్కు చెదరకుండనున్నది

అనువాదాలు

[<small>మార్చు</small>]

చెక్కు (నామవాచకం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చెక్కడము(చెక్కుట)
  2. చెక్కిలి(బుగ్గ)
నానార్థాలు
  1. తోలు
  2. తాట
  3. త్వక్కు
  4. తొక్కు
  5. చర్మము
  6. పొట్టు
సంబంధిత పదాలు
  1. మామిడిచెక్కు
  2. దోసకాయచెక్కు
  3. బత్తాయిచెక్కు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
  1. Skin
"https://te.wiktionary.org/w/index.php?title=చెక్కు&oldid=954426" నుండి వెలికితీశారు