చెత్త
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కసువు/గసి/ హీనమైన ఉదా: చెత్త మాటలు/ చెత్త మనుషులు పనికిరాని/తృణము/ గడ్డి/ పెంట
- శరీరం.....తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కడుపు కాలితే గాడిద ఆరిగచెత్త తింటుంది.(ఇది ఒక సామెత)
- ధాన్యము మీద ఉండు ఎండాకులు-చెత్త మొదలగు వానిని పొలికట్టతో తుడిచివేయు
- పైరుకై చేర్చియుంచిన చెత్త పేడ మొ.వి