చేతి గడియారం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చేతి గడియారం నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గడియారములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గడియారం మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము మరియు నిత్యావసర వస్తువు. ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల మరియు సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గంట
- అలారం
- నీడ
- ముల్లులు
- సమయం
- యంత్రము
- గడియారం స్ప్రింగ్
- గడియారం కీ
- ఇసుక గడియారం
- అంకెల గడియారం
- గడియారం యంత్రము
- అంకెల గడియారములు
- ఇసుక గడియారాలు
- గోడ గడియారం
- డిజిటల్ గడియారం
- సూర్య గడియారం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు.