తట్ట
స్వరూపం
తట్ట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెదురు బద్దలులోనగువానిచే అల్లిన పల్లిక
- ఇటుకలు, రాళ్ళు, మట్టి మొదలయినవి మోయడానికి వాడే ఇనుప పాత్ర.
- కూరగాయలు, ఇతర వ్వవసాయ పదార్థాలను ఒక చోటు నుండి మరొక చోటుకు చేరవేసె వెదురు బద్దలతో చేసినది./దోనె
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బావినుండి అడుసు మొదలైనవి పైకి తీసివేయుటకు ఉపయోగించు బద్దల తట్ట.