తలపు
'=తలఁపు=
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తల లో జనించేది తలపు అంటే ఆలోచన.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
1) ఆలోచన 2) భావన
- సంబంధిత పదాలు
1) అభిప్రాయము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అపకారము చేయవలయుననెడి యిచ్ఛ, హానిచేయు తలఁపు
- తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
- తలచి చూడనతకు తత్వమగును
- వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
- విశ్వదాభిరామ వినుర వేమ.
- (వేమన శతకము)