తెరచాప
Appearance
తెరచాప
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తెరచాప నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెరచాప అంటే పడవలలో ప్రయాణించడానికి దిశానిర్ధేశం చేయడానికి ఉండే భాగం. ఇది గాలివాలుగా పనిచేస్తూ పడవవేగాన్ని పెంచుతుంది. దీనిని వస్త్రముతో తయారుచేస్తారు.
- గాలిచీర, డమాను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు