తెలుపు
స్వరూపం
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]తెలుపు (రంగు)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- తెలుపు నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- తెలుపు అంటే శ్వేత లేక ధవళ వర్ణము.
- తెలుపు అంటె తెలియజేయుము (క్రియ)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తెలుపు రంగు శాంతికి చిహ్నం.
- తెల్లనివన్ని పాలు కావు.
(క్రియ) ఒక పాటలో పద ప్రయోగము: వినుము చెలి తెలిపెదను.... పరమరహస్యం...... మరిఎవరు తెలియరాని మధుర రహస్యం......'
అనువాదాలు
[<small>మార్చు</small>]తెలుపు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- తెలుపు క్రియ.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- తెలుపు అంటే తెలియచేయడము అనే క్రియా పదము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
తెలిపెదను, తెలుసుకో,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీ నామ దేయము తెలుపుము?
- ఒక పాటలో పదప్రయోగము:(క్రియ) వినుము చెలి తెలిపెదను పరమ రహస్యం........
- ఒక పాటలో పద ప్రయోగము (నామవాచకము) తెల్ల చీర కట్టుకున్న దెవరి కోసము.... మల్లెపూలు పెట్టుకున్న దెవరి కోసము.....