Jump to content

తేరు

విక్షనరీ నుండి
తిరుపతి లోని కోదండరామ స్వామి వారి తేరు
తేరు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/అకర్మక క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • రథము దేవుని ఊరేగింపునకుపయోగించు రధాన్ని తేరు అంటారు.
కలుగు,బండి....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  • బండి, రథము,
  • కలుగు(అకర్మక క్రియ)
సంబంధిత పదాలు

ఆ కాయ తేరింది, నీరు తేటగా తేరుకున్నాయి, దేవుడు తేరు మీద ఊరేగు తున్నాడు.,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తనరు చొక్క పురాణమునిదంపతులు దమకంబులు దేర నెయ్యంబు మీఱ
  • మిన్నునకూరక నెగయదు, తన్న సమర్థుండుగాఁడు తల్పగతుండీ, చిన్నికుమారుఁడు తేరే, విన్ననువున నెగసె దీని విధమెట్టిదియో

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తేరు&oldid=955300" నుండి వెలికితీశారు