Jump to content

తోక

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
తోకతో లేమర్ కోతి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పశువులు మొదలగు వాటి పుచ్ఛము

నానార్థాలు
  1. వాలము /సౌరము
సంబంధిత పదాలు

జాఘని, తొంక, పిచ్ఛము, పుచ్ఛము, మట్ట, లాంగూలము, లూమము, వాలధి, వాలము, సవరము, సౌరము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక సామెతలో పద ప్రయోగము: ==అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.
  2. ఒక సామెతలో పద ప్రయోగము: కుక్క తోక పట్టి గోదావరి ఈ దినట్లు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తోక&oldid=965483" నుండి వెలికితీశారు