Jump to content

దండు

విక్షనరీ నుండి

సైన్యము

దండు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • దండు అంటే యుద్ధానికి సమాయత్తమైన సైన్యము.
సేన
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మిడతలదండు
  2. దండయాత్ర
  3. రామదండు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తివిరి జేజేలు మానిసితిండికాండ్రు, దండులుగఁగూడి పాలేఱు త్రచ్చు తఱిని

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దండు&oldid=955437" నుండి వెలికితీశారు