దిక్కు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- దిక్కు నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]సూర్యగమనం, భూమిగమనం ఆధారంగా మనవాళ్ళు దిక్కులను నిర్ణయించారు. 4 దిక్కులూ 4 మూలలు మొత్తం 8 దిక్కులుగా నిర్ణయించారు. పురాణలలో 8 దిక్కులకు 8 దైవాలు (అష్టదిక్పాలకులు) ఉన్న విషయం సర్వవిదితం. దిశ/రక్షణ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- శరణము(protection) ఉదా: నీకు ఆ దేవుడే దిక్కు అని అంటుంటారు
దేవుడా నీవె నాకు దిక్కు
- సంబంధిత పదాలు
- తూర్పు దిక్కు.
- పడమర దిక్కు.
- ఉత్తర దిక్కు.
- దక్షిణ దిక్కు.
- దిక్బంధన
- దిక్పాలన
- దిక్కులేని
- దిక్కులదరు
- అష్టదిక్బంధనము
- దిక్పాలకులు
- దిక్సూచి
- దిగ్విజయము
- దిగ్బందము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దిక్కు లేనివాళ్ళాకు దేముడే దిక్కు .
- ఏ దుక్కు సూసినా ధరలు మండిపోతున్నాయి
అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;(దిశై)திசை-దిక్కు/(గది) கதி-గతి
- ఇంగ్లీష్;(one of the directions), protection/ help /refuge
- హిందీ;()