దూరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దూరము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రెండు ప్రాంతముల మధ్యగలస్థలము యొక్కపొడవు/కొలత=దవ్వు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బహు దూరపు బాట సారి ....... సినిమా పాట. దూరపు కొండలు నునుపు: ఇది ఒక సామెత,
- దూరాన నీలి మేఘాలు..... నాలోనా..... కొత్తభావాలు..... ఒకపాటలో పద ప్రయోగము
ఒక సామెతలో పద ప్రయోగము: మీఊరు మావూరికెంత దూరమో మావూరు మీవూరికి అంతే దూరము