ధార
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- స్త్రీలింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ధారలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ధార అంటే పైనుండి కిందకు (నిరంతరాయంగా) పడే ద్రవపదార్ధం.
- నీటి ధార
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వానకాలు
- కత్తి లోనగువాని వాదర
- కుండ లోనగువాని చిల్లి
- దండు ముందరి భాగం
- ఆశ్వగతి(ఇవి అయిదు:అస్కందితము,ధౌరితకము,రేచితము,వల్లితము,ప్లుతము)
- ప్రవాహము
- పరంపర
- ఒకానొక పట్టణము
- అప్పు
- పర్వతవిశేషం
- సంబంధిత పదాలు
Terms derived from ధార
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]