పక్క
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- రూ: ప్రక్క
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక వైపు అని అర్థము. ఉదా: ఆపక్క, ఈపక్కన.... అని అంటుంటారు.
- పడుకోడానికి వేసుకునే పక్క
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఈ పక్క
- ఆ పక్క
- పక్క పక్కన
- పక్కదోవ
- ఏ పక్క
- నువ్వే పక్క
- పక్క పక్క
- పక్క గది
- పక్క దారి
- గోడపక్క
- పక్క టీమ్
- పక్క తడపటం
- పక్క చూపు
- ఆయన పక్క
- ఆయన పక్కన
- ఇంకో పక్క
- మరో పక్క
- ఒక పక్క
- రోడ్డు పక్క
- ఇంకో పక్క
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీతులు పక్క వాళ్ల కేనా ?
- ఒక పక్క విధేయత మరో పక్క వత్తిడి
- ఎంతసేపు పక్క వారితో మాట్లాదితే మనకు ఎంత అవసరపడతారు అన్న గొడవే తప్ప మనసు విప్పి మట్లాడే వాల్లు చాల తక్కువ.
- అహో ఆంధ్రబోజా...... శ్రీకృష్ణ దేవ రాయా...... అనే పాటలో పద ప్రయోగము: .............. ఒక ప్రక్క శృంగార మొలకు నాట్యాలు. ఒక వైపు ఉరికించు యుద్ధ భేరీలు....
- పద పదవే వయ్యారి గాలి పటమా.... అనే పాటలో పద ప్రయోగము: పద పదవే వయ్యారి గాలిపటమా....... పైన పక్షి లాగ ఎగిరిపోతూ పక్క చూచుకుంటూ........
- వారిద్దరి ఇళ్ళు పక్కపక్కనే వున్నాయి.
- పక్కపోట్లుపొడుచు