పక్షము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పక్షము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతము पक्ष నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అర్ధము:
- పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
- శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
- కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
2. అర్ధము:
- చెలికాఁడు, సహాయుడు... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- చాయ, తట్టు, తరపు, తల, దండ, దెస, పక్క, ...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
1. అర్ధము పదాలు:
2. అర్ధముపదాలు:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి తదియ లేదా తృతీయ.